- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫొటో కోసమని వెళ్తే..
by Batti.Sumithra |
<p>సికింద్రాబాద్ పరిధిలోని సైనిక్‌పురిలో దారుణం చోటు చేసుకుంది. ఫొటో తీయించుకుందామని స్టూడియోకు వెళ్లిన ఓ మైనర్ బాలికపై సలీం అనే ఫొటోగ్రాఫర్ అత్యాచారయత్నానికి ఒడిగడ్డాడు. దీంతో బాలిక స్టూడియో నుంచి పెద్దగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. వెంటనే స్పందించిన స్థానికులు బాలికను వివరాలు అడిగి తెలుసుకుని, సలీమ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>
X
సికింద్రాబాద్ పరిధిలోని సైనిక్‌పురిలో దారుణం చోటు చేసుకుంది. ఫొటో తీయించుకుందామని స్టూడియోకు వెళ్లిన ఓ మైనర్ బాలికపై సలీం అనే ఫొటోగ్రాఫర్ అత్యాచారయత్నానికి ఒడిగడ్డాడు. దీంతో బాలిక స్టూడియో నుంచి పెద్దగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. వెంటనే స్పందించిన స్థానికులు బాలికను వివరాలు అడిగి తెలుసుకుని, సలీమ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






