తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు అందని జీతాలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు జీతాలు అందలేదు. పలు జిల్లాల్లో తహసీల్దార్లను కలెక్టర్లు రీషప్లింగ్ చేస్తుండటంతో సాంకేతిక సమస్యతో కారణంగా ఇప్పటివరకు జీతాలు పడలేదు. వెంటనే శాలరీలు అందేలా చూడాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు.</p>

తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు అందని జీతాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు జీతాలు అందలేదు. పలు జిల్లాల్లో తహసీల్దార్లను కలెక్టర్లు రీషప్లింగ్ చేస్తుండటంతో సాంకేతిక సమస్యతో కారణంగా ఇప్పటివరకు జీతాలు పడలేదు. వెంటనే శాలరీలు అందేలా చూడాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు.

Next Story