సాక్షి సబ్‌ఎడిటర్ ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దినపత్రిక సాక్షిలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న వి.ప్రభాకర్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, గాంధీ మార్చురీకి తరలించినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Read also.. మృతులు జార్ఖండ్ వాసులు</p>

సాక్షి సబ్‌ఎడిటర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దినపత్రిక సాక్షిలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న వి.ప్రభాకర్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, గాంధీ మార్చురీకి తరలించినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read also..

మృతులు జార్ఖండ్ వాసులు

Next Story