- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. గత పాలనలో రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రూ. 20 వేల కోట్ల కరెంట్ బకాయిలను ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. కానీ, గత ఏడాది కాలంలో వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటినీ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అయినా, టీడీపీ కావాలనే తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. గత పాలనలో రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రూ. 20 వేల కోట్ల కరెంట్ బకాయిలను ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. కానీ, గత ఏడాది కాలంలో వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటినీ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అయినా, టీడీపీ కావాలనే తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు కేవలం జూమ్ కాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పి అభాసుపాలవుతున్నారన్నారు. చివరకు ప్రజలు కూడా ఛీ కొట్టారన్నారు. అందుకే వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
Next Story






