- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేశ్‌కు కందిపప్పు గురించి తెలియదా !
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కందిపప్పు ఎలా ఉంటుందో తెలియకున్నా రైతుల గురించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పేరిట టీడీపీ హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేదని, అందుకు ఆయన ఉద్యమంలో పాల్గొనక పోవడమే నిదర్శనమన్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు రైతులను మోసం చేశారని.. అమరావతి పేరుతో 4వేల ఎకరాలు చంద్రబాబు, లోకేశ్ బినామీలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు కందిపప్పు ఎలా ఉంటుందో తెలియకున్నా రైతుల గురించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పేరిట టీడీపీ హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేదని, అందుకు ఆయన ఉద్యమంలో పాల్గొనక పోవడమే నిదర్శనమన్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు రైతులను మోసం చేశారని.. అమరావతి పేరుతో 4వేల ఎకరాలు చంద్రబాబు, లోకేశ్ బినామీలు స్వాహా చేశారని ఆరోపించారు.
Next Story






