- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హెలికాప్టర్ ప్రమాదం.. రేపు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు!

X
దిశ, వెబ్‌డెస్క్ : హెలికాప్టర్ ప్రమాదంలో మరో ఆరుగురు సైనిక అధికారుల మృతదేహాలను డిఫెన్స్ అధికారులు గుర్తించారు. వాటిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ, వివేక్ కుమార్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మరో నలుగురి మృతదేహాలు ఉన్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో శనివారం విమానంలో వారి పార్థివదేహాలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించనున్నారు. రేపు (ఆదివారం) వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Next Story