- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విరాటపర్వం’ మళ్లీ మొదలు!
<p>దిశ, వెబ్‌డెస్క్ : దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసిన టీమ్, మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని రానా తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత మొదలైన సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కాగా తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసిన టీమ్, మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని రానా తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత మొదలైన సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు.
కాగా తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాయి పల్లవి, ప్రియమణి ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వస్తున్న విరాటపర్వంలో ప్రియమణి భరతక్కగా కనిపించనుండగా.. సాయి పల్లవి రచయితగా ఆకట్టుకోనుంది.
Next Story






