- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడేజా, సైనీ ఆట అద్భుతం: కోహ్లీ
by Shyam |
<p> న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. రెండు మ్యాచ్‌ల్లో తాము చివరి వరకూ పోరాడమని కోహ్లీ అన్నాడు. రెండో వన్డేలో ప్రతికూల పరిస్థతుల్లో కూడా జడేజా, సైనీ అద్భుతంగా ఆడారని కోహ్లీ మెచ్చుకున్నాడు. ముఖ్యంగా సైనీ బ్యాటింగ్ బాగా చేస్తాడని ఇప్పటి వరకూ తమకు తెలియదని కోహ్లీ అన్నాడు. ఇక చివరిదైన మూడో వన్డేలో మార్పులు తప్పవని కోహ్లీ […]</p>

X
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. రెండు మ్యాచ్‌ల్లో తాము చివరి వరకూ పోరాడమని కోహ్లీ అన్నాడు. రెండో వన్డేలో ప్రతికూల పరిస్థతుల్లో కూడా జడేజా, సైనీ అద్భుతంగా ఆడారని కోహ్లీ మెచ్చుకున్నాడు. ముఖ్యంగా సైనీ బ్యాటింగ్ బాగా చేస్తాడని ఇప్పటి వరకూ తమకు తెలియదని కోహ్లీ అన్నాడు. ఇక చివరిదైన మూడో వన్డేలో మార్పులు తప్పవని కోహ్లీ స్పష్టం చేశాడు. కాగా, ఇవాళ జరిగిన రెండో వన్డేలో సైనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.
Next Story






