- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్బీనగర్‌లో రక్తపు మరకలు.. పనికోసం వచ్చి!
by Batti.Sumithra |
<p>దిశ, పాలకుర్తి : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన యువకుడు పనికోసం నగరానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకివెళితే.. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడవెళ్లి సాయి కిరణ్ (22) నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్డు పనులకు కుదిరాడు. కిరణ్ పనిలో భాగంగా హీరో గ్లామర్ బైక్ పై ఇద్దరిని ఎల్‌బీ నగర్‌లో దింపి తిరిగి సరూర్ నగర్ వైపు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సాయికిరణ్‌ను మార్గ […]</p>

X
దిశ, పాలకుర్తి : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన యువకుడు పనికోసం నగరానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకివెళితే.. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడవెళ్లి సాయి కిరణ్ (22) నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్డు పనులకు కుదిరాడు.
కిరణ్ పనిలో భాగంగా హీరో గ్లామర్ బైక్ పై ఇద్దరిని ఎల్‌బీ నగర్‌లో దింపి తిరిగి సరూర్ నగర్ వైపు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సాయికిరణ్‌ను మార్గ మధ్యలో టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కిడికి అక్కడే మరణించాడు. కిరణ్ మృతి గురించి తెలియడంతో దళిత కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






