సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

by Shyam |   (  Updated:2021-09-18 06:00:37  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, తేజ్‌కు వెంటిలేటర్ తొలగించామన్నారు. సాయిధరమ్ తేజ్ సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని, మరికొన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారని వైద్యులు తెలిపారు. కాగా గత కొద్దిరోజుల క్రితం స్పోర్ట్స్ బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయాల పాలైన విషయం తెలిసిందే.</p>

Mega hero Sai Dharam Tej
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, తేజ్‌కు వెంటిలేటర్ తొలగించామన్నారు. సాయిధరమ్ తేజ్ సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని, మరికొన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారని వైద్యులు తెలిపారు. కాగా గత కొద్దిరోజుల క్రితం స్పోర్ట్స్ బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయాల పాలైన విషయం తెలిసిందే.

Next Story