‘సహకార’ పోలింగ్ ప్రారంభం..

by Shyam |

<p>       తెలంగాణలో సహకార సంఘం ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్‌లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అనంతరం సాయంత్రం ఫలితాలు వెలువడనున్నsahakara polling started in telanganaాయి.</p>

‘సహకార’ పోలింగ్ ప్రారంభం..
X

తెలంగాణలో సహకార సంఘం ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్‌లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అనంతరం సాయంత్రం ఫలితాలు వెలువడనున్నsahakara polling started in telanganaాయి.

Next Story