- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచివాలయ పరీక్ష ఫలితాలు వెల్లడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను సీఎం వైఎస్జగన్ మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27 వరకు అధికారులు స్కాన్ చేశారు. అనంతరం తుది ఫలితాలను విడుదల చేశారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను సీఎం వైఎస్జగన్ మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27 వరకు అధికారులు స్కాన్ చేశారు. అనంతరం తుది ఫలితాలను విడుదల చేశారు.
Next Story






