- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై జట్టుకు సచిన్ సందేశం
<p>దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఆరోసారి ఫైనల్స్‌కు చేరి.. ఐదోసారి కప్పు కొట్టాలని అనుకుంటున్న ముంబయి జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ప్రత్యేక వీడియో సందేశం పంపించాడు. ఈ వీడియోలో ముంబయి జట్టు విజయం సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. ‘ఆటైనా, జీవితమైనా ఒడిదుడుకులు సాధారణమే. ముంబయి జట్టు ఒక కుటుంబంలా కలిసి ప్రయాణం చేస్తున్నది. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా ఉన్నారు. ఇలా ఉండటం వల్లే విజయాలు వరిస్తున్నాయి. ఫైనల్స్‌లో కూడా అందరూ కలసి ఆడండి. […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఆరోసారి ఫైనల్స్‌కు చేరి.. ఐదోసారి కప్పు కొట్టాలని అనుకుంటున్న ముంబయి జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ప్రత్యేక వీడియో సందేశం పంపించాడు. ఈ వీడియోలో ముంబయి జట్టు విజయం సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. ‘ఆటైనా, జీవితమైనా ఒడిదుడుకులు సాధారణమే. ముంబయి జట్టు ఒక కుటుంబంలా కలిసి ప్రయాణం చేస్తున్నది. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా ఉన్నారు. ఇలా ఉండటం వల్లే విజయాలు వరిస్తున్నాయి. ఫైనల్స్‌లో కూడా అందరూ కలసి ఆడండి. విజయం దానంతట అదే వస్తుంది’ అని సచిన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
Next Story






