- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు: సచిన్ వాజే డిస్మిస్
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్ ఫోర్స్ నుంచి ఆయనను శాశ్వతంగా డిస్మిస్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ఆదేశాలు జారీ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో సచిన్ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎన్‌ఐఏ చేపట్టిన దర్యాప్తుల్లో సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్ ఫోర్స్ నుంచి ఆయనను శాశ్వతంగా డిస్మిస్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ఆదేశాలు జారీ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో సచిన్ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీనిపై ఎన్‌ఐఏ చేపట్టిన దర్యాప్తుల్లో సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. దీంతో ఆయనపై కేసు నమోదవ్వగా.. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అంతేకాకుండా బిజినెస్ మెన్ హిరేన్ హత్య కేసులోనూ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Next Story






