పేదలకు అందుబాటులో వైద్యం : మంత్రి సబితా

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు అందుబాటులో ప్రభుత్వం బస్తీ దవాఖానలను తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుద్వేల్ బస్తీ దవాఖానను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఒకే రోజు ఒకే సమయంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో 5 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి అన్నారు. ఆరోగ్య తెలంగాణ [&hellip;]</p>

పేదలకు అందుబాటులో వైద్యం : మంత్రి సబితా
X

దిశ, రంగారెడ్డి: పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు అందుబాటులో ప్రభుత్వం బస్తీ దవాఖానలను తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుద్వేల్ బస్తీ దవాఖానను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఒకే రోజు ఒకే సమయంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో 5 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కృషి నిత్యం చేస్తున్నారని అన్నారు.

Next Story