- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ చూపాలి: సబితా
by Shyam |
<p> ఇంటర్, టెన్త్ విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలని అటు అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సబితా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు భాద్యతతో వ్యవహరించాలన్నారు. సమర్థవంతమైన రీతిలో, పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.</p>

X
ఇంటర్, టెన్త్ విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలని అటు అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సబితా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు భాద్యతతో వ్యవహరించాలన్నారు. సమర్థవంతమైన రీతిలో, పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Next Story






