క్రితుంగా రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి

by  |

దిశ, నాచారం: హబ్సి‌గూడ చౌరస్తాలోని “క్రితుంగా రెస్టారెంట్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినప్పుడే అందరి మన్ననలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నరేందర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అతిథులను సన్మానించారు.

ఆకట్టుకున్న మెట్రో రైలు డబ్బాలు..

ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మెట్రో రైలు డబ్బాలు రూపొందించారు. చిన్న ట్రైన్ ద్వారా భోజన సేవలను అందించడానికి అనుకూలంగా తయారు చేశారు. రైలులో భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. చిన్నారులను బాగా ఆకట్టుకుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed