- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయం మూతపడింది. కాగా సుదీర్ఘకాలం కాలం తర్వాత ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. భౌతికదూరం పాటిస్తూ… శానిటైజర్ వాడాలని సూచనలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయం మూతపడింది. కాగా సుదీర్ఘకాలం కాలం తర్వాత ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. భౌతికదూరం పాటిస్తూ… శానిటైజర్ వాడాలని సూచనలు జారీ చేశారు.
Next Story






