- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీకి చిక్కిన RWS డీఈ..
<p>దిశ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు ఇటీవల వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. మొన్నటికి మొన్న కీసర నాగరాజు, మల్కాజిగిరి పోలీసు అధికారి పట్టుబడగా.. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని RWS కార్యాలయంలో డీఈ రాము రూ.4000 లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడ్డారు. ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు ఇటీవల వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. మొన్నటికి మొన్న కీసర నాగరాజు, మల్కాజిగిరి పోలీసు అధికారి పట్టుబడగా.. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని RWS కార్యాలయంలో డీఈ రాము రూ.4000 లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడ్డారు.
ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






