ట్రంప్‌కు ఓటేయకపోతే ఇక అంతే..

by  |
ట్రంప్‌కు ఓటేయకపోతే ఇక అంతే..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ నిఘా ఏజెన్సీ CIA విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఓటర్లను ప్రభావితం చేసేలా రష్యా, ఇరాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని తేలింది. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కు ఓటెయ్యకపోతే మీ సంగతి తేలుస్తాం అంటూ డెమోక్రటిక్ మద్దతుదారులకు అనుమానాస్పద ఈ -మెయిల్స్ వస్తున్నాయని అధికారులు తెలిపారు.

‘ప్రౌడ్ బాయ్స్’ సంస్థ నుంచి ఈ మెయిల్స్ వచ్చాయని నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వాళ్లు ఈ పని చేస్తున్నారని నిఘా అధికారులు స్పష్టంచేశారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed