- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు గమనిక : అక్కడికి వెళ్లాలంటే ఆ రిపోర్టు తప్పనిసరి
<p>లక్నో: యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి వచ్చే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నతాధికారులతో సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ప్రయాణీకుడు యూపీలోకి రావాలంటే […]</p>

X
లక్నో: యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి వచ్చే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నతాధికారులతో సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ప్రయాణీకుడు యూపీలోకి రావాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు అందజేయాల్సి ఉంటుంది. కాగా ఈ రిపోర్టు ప్రయాణీకులు రాష్ట్రంలోకి ప్రవేశించే నాటికి కనీసం నాలుగు రోజుల ముందు తేదిల్లో తీసుకున్నదై ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






