- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెవెలుగు బస్సులపై RTC సంచలన నిర్ణయం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రూపు మార్చడానికి సిద్ధం అవుతోంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లె వెలుగు బస్సులు అని పేరు పెట్టారు. అంతే కాకుండా వాటి రంగులలో కూడా మార్పు తీసుకొచ్చారు. పసుపు ఆకుపచ్చ , తెలుపు రంగులతో బస్సులకు రూపం ఇచ్చాడు. కానీ ప్రస్తుతం ఆ బస్సుల రంగును మార్చడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పై అధికారుల […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రూపు మార్చడానికి సిద్ధం అవుతోంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లె వెలుగు బస్సులు అని పేరు పెట్టారు. అంతే కాకుండా వాటి రంగులలో కూడా మార్పు తీసుకొచ్చారు. పసుపు ఆకుపచ్చ , తెలుపు రంగులతో బస్సులకు రూపం ఇచ్చాడు. కానీ ప్రస్తుతం ఆ బస్సుల రంగును మార్చడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పై అధికారుల సూచనల మేరకు అధికారులు పల్లె వెలుగు బస్సుల రంగు మార్చడానికి చర్యలు తీసకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొదటగా రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్సుల రంగు మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బస్సుకు ఉన్న మూడు రంగుల్లో పసుపు రంగును తొలగించనున్నారు. మిగతా మూడు రంగుల తో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ డిజైన్ కొంచెం మార్పు చేయనున్నట్టు సమాచారం.






