- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీటీల పేరుతో ఘరానా మోసం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో మరో ఘరానా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ సురేందర్ చీటీల పేరుతో తోటి ఉద్యోగులను నిండా ముంచేశాడు. సుమారు. 6 కోట్ల మేర చీటీల డబ్బుతో పరారయ్యాడు. సురేందర్‌ను నమ్మి అతని వద్ద చీటీలు వేసిన వారంతా తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో మరో ఘరానా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ సురేందర్ చీటీల పేరుతో తోటి ఉద్యోగులను నిండా ముంచేశాడు. సుమారు. 6 కోట్ల మేర చీటీల డబ్బుతో పరారయ్యాడు.
సురేందర్‌ను నమ్మి అతని వద్ద చీటీలు వేసిన వారంతా తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






