- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరులో ఆర్టీసీ బస్సు బోల్తా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.ఈ ఘటన జిల్లాలోని పెద్దకాకానిలో శుక్రవారం వెలుగులోకివచ్చింది. బస్సు బోల్తా కొట్టిన సమయంలో వెనుకే వస్తున్న లారీ దానిని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవ్వగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.ఈ ఘటన జిల్లాలోని పెద్దకాకానిలో శుక్రవారం వెలుగులోకివచ్చింది. బస్సు బోల్తా కొట్టిన సమయంలో వెనుకే వస్తున్న లారీ దానిని ఢీకొన్నది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవ్వగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






