- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున టేక్రియల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున టేక్రియల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






