- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి.. రైల్వే గేటును ఢీకొట్టి
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రైల్వే గేటును ఢీ కొట్టింది. తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గమధ్యలో మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రైల్వే గేటును ఢీ కొట్టింది. తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గమధ్యలో మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
Next Story






