- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు షాక్.. పెరగనున్న TSRTC బస్సు ఛార్జీలు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపించింది. ఆర్డీనరీ బస్సుల్లో కి.మీ.కు 20 పైసలు, మిగిలిన సర్వీసులకు కి.మీ.కు 30 పైసలు పెంచాచాలని ప్రతిపాదించింది. పెరగనున్న బస్సు ఛార్జీలు వారంలోగా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపించింది. ఆర్డీనరీ బస్సుల్లో కి.మీ.కు 20 పైసలు, మిగిలిన సర్వీసులకు కి.మీ.కు 30 పైసలు పెంచాచాలని ప్రతిపాదించింది. పెరగనున్న బస్సు ఛార్జీలు వారంలోగా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Tags
- bus Charges
Next Story






