- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీకి షాక్.. ఆర్టీఏ దాడులు
by Vemula.Srinu Prasad |
<p>టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ఆర్టీఏ అధికారులు షాకిచ్చారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన నాలుగు టిప్పర్‌లను సీజ్ చేశారు. బీఎస్3 వాహనాలను తప్పుడు పత్రాలతో బీఎస్4 వాహనాలుగా చెలామణి చేస్తూ తిప్పుతుండడం పట్ల ఆర్టీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి కారణాలతోనే దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 57 బస్సులను కూడా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. కాగా, జేసీకి […]</p>

X
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ఆర్టీఏ అధికారులు షాకిచ్చారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన నాలుగు టిప్పర్‌లను సీజ్ చేశారు. బీఎస్3 వాహనాలను తప్పుడు పత్రాలతో బీఎస్4 వాహనాలుగా చెలామణి చేస్తూ తిప్పుతుండడం పట్ల ఆర్టీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి కారణాలతోనే దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 57 బస్సులను కూడా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. కాగా, జేసీకి సంబంధించిన ఇలాంటి వాహనాలు ఇంకా ఉన్నాయని, వాటిని ఇతర రాష్ట్రాల్లో తిప్పుతున్నారని గుర్తించామని, త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
Next Story






