- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ సమాజ స్థాపన మాయావతితోనే సాధ్యం : RSP
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : దేశ పురోగతి, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు పొలిటికల్ పవర్ ఒక మాస్టర్‘కీ’ అని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన ట్వీట్చేశారు. దేశంలో అన్యాయాన్ని రూపుమాపి అందరికీ సమాన న్యాయాన్ని, సమ సమాజ స్థాపన బెహెన్జీ మాయావతితోనే సాధ్యమని ఆయన వెల్లడించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ పురోగతి, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు పొలిటికల్ పవర్ ఒక మాస్టర్‘కీ’ అని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన ట్వీట్చేశారు. దేశంలో అన్యాయాన్ని రూపుమాపి అందరికీ సమాన న్యాయాన్ని, సమ సమాజ స్థాపన బెహెన్జీ మాయావతితోనే సాధ్యమని ఆయన వెల్లడించారు.
Next Story






