- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో పెద్ద రోజు.. నన్ను ఆశీర్వదించండి.. RS ప్రవీణ్ ఉద్వేగ వ్యాఖ్యలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సుదీర్ఘకాలం ఉద్యోగంలో ఉండి ప్రజా సేవ కోసం బీఎస్పీలో చేరుతున్నానని, జీవితంలో మరిచిపోలేని రోజు అని మాజీ ఐపీఎస్అధికారి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. మాయావతి, రామ్‌జీ గౌతం ఆధ్వర్యంలో తాను బీఎస్పీలో చేరుతున్నానని, తనను ఆశీర్వదించాలని ఆదివారం ఉదయం ట్విట్టర్వేదికగా కోరారు. ఇక నుంచి తనకు మార్గనిర్దేశం చేస్తూ అండగా ఉండాలని, బహుజనుల కోసమే తన పోరాటం ఉంటుందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. https://twitter.com/RSPraveenSwaero/status/1424218391900921856?s=20</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : సుదీర్ఘకాలం ఉద్యోగంలో ఉండి ప్రజా సేవ కోసం బీఎస్పీలో చేరుతున్నానని, జీవితంలో మరిచిపోలేని రోజు అని మాజీ ఐపీఎస్అధికారి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. మాయావతి, రామ్‌జీ గౌతం ఆధ్వర్యంలో తాను బీఎస్పీలో చేరుతున్నానని, తనను ఆశీర్వదించాలని ఆదివారం ఉదయం ట్విట్టర్వేదికగా కోరారు. ఇక నుంచి తనకు మార్గనిర్దేశం చేస్తూ అండగా ఉండాలని, బహుజనుల కోసమే తన పోరాటం ఉంటుందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
https://twitter.com/RSPraveenSwaero/status/1424218391900921856?s=20
Next Story






