- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూడ అంజయ్య ఇంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
<p>దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని గాయకుడు కీర్తిశేషులు గూడ అంజయ్య ఇంటిని మాజీ ఐపీఎస్ ఏడీజీపీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నిరుపేదల గుండెచప్పుడు గొప్ప కవి గూడ అంజయ్య అని అన్నారు. ‘‘ఊరు మనదిరా, వాడ మనదిరా, దొర ఎందిరో..’’ అన్న పాటతో తెలంగాణను మేల్కొలిపిన గొప్ప గాయకుడు అని కొనియాడారు. ఆయన ఇల్లు నేడు శిథిలావస్థలో ఉండగా దళిత బహుజన […]</p>

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని గాయకుడు కీర్తిశేషులు గూడ అంజయ్య ఇంటిని మాజీ ఐపీఎస్ ఏడీజీపీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నిరుపేదల గుండెచప్పుడు గొప్ప కవి గూడ అంజయ్య అని అన్నారు. ‘‘ఊరు మనదిరా, వాడ మనదిరా, దొర ఎందిరో..’’ అన్న పాటతో తెలంగాణను మేల్కొలిపిన గొప్ప గాయకుడు అని కొనియాడారు.
ఆయన ఇల్లు నేడు శిథిలావస్థలో ఉండగా దళిత బహుజన మేధావుల పై ఎందుకు ఇంత తీవ్ర వివక్ష అని ప్రశ్నించారు. కార్యక్రమంలో స్వేరోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గొడిసెల రాజేశం, రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, సెంట్రల్ కమిటీ సభ్యులు ఉషన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు, లక్ష్మణ్ దాస్, స్వేరో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు ధమ్మ శ్రవణ్, ధమ్మ సునీల్ పాల్గొన్నారు.
Next Story






