- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిఘాపై RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వంపై IPS మాజీ అధికారి RS ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికి వరుసగా మూడుసార్లు నా స్పీచ్ టైములోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కర్లేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి… […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వంపై IPS మాజీ అధికారి RS ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికి వరుసగా మూడుసార్లు నా స్పీచ్ టైములోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కర్లేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి… అంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story






