- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన RS ప్రవీణ్ కుమార్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 8న ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఓ ట్విట్టర్‌కు ఆయన స్పందించిన తీరు దీనికి బలం చేకూర్చుతోంది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ ట్విట్టర్లో ఈ నెల 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుపుతూ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి రిట్వీట్ చేశారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 8న ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఓ ట్విట్టర్‌కు ఆయన స్పందించిన తీరు దీనికి బలం చేకూర్చుతోంది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ ట్విట్టర్లో ఈ నెల 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుపుతూ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి రిట్వీట్ చేశారు. దీంతో ఆయన బీఎస్పీలో చేరుతుండటం ఖరారైనట్టే.
- Tags
- BSP
Next Story






