ఈ బర్త్ డేను జీవితంలో మర్చిపోలేను.. RSP ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
ఈ బర్త్ డేను జీవితంలో మర్చిపోలేను.. RSP ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : లుకేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల మధ్య తన పుట్టినరోజును జరుపుకొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఐపీఎస్, బీఎస్పీ స్టేట్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు నాడు పాల్గొన్న కార్యక్రమాల గురించి తెలియజేశారు.

ఆయన చేసిన ట్వీట్ ‘‘ Thanks a billion to all(particularly the kids including those who are down with Leukemia)who made my birthday(yesterday) truly memorable and meaningful one. The rally by auto and cab driver friends was a special one. Feeling proud and blessed to be part of such a BIG family.’’ అని ఉంది.

అంటే తన పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలతో గడపడం, ఆటో, క్యాబ్ డ్రైవర్ స్నేహితులతో ర్యాలీ నిర్వహించడం, ఇంత పెద్ద కుటుంబంలో భాగమైనందుకు గర్వంగా ఉందని ఆర్ఎస్పీ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed