బిగ్ బ్రేకింగ్: కరోనా బారినపడ్డ RS ప్రవీణ్ కుమార్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-10 03:46:59  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ తాజాగా కరోనా బారినపడిన పడ్డారు. వెంటనే ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్లి కాక్ టెయిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేశారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ [&hellip;]</p>

rs-praveen-kumar
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ తాజాగా కరోనా బారినపడిన పడ్డారు. వెంటనే ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్లి కాక్ టెయిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లిపోయారు.

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేశారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఒక్కసారిగా నల్లగొండ జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి:

వాసాలమర్రిలో వాస్తవ పరిస్థితి ఇది కేసీఆర్ పై ఫన్నీ ట్రోల్

Next Story