- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్‌చార్జీలు చెల్లించరా? ఆర్ఎస్పీ ఫైర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు మెస్‌చార్జీల చెల్లింపులో జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసాలమర్రిలో రూ.3 కోట్లతో విందు, ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే కేసీఆర్ మెస్ చార్జీలు చెల్లించలేరా? అని సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రూ.1.7 కోట్ల టన్నుల ధాన్యం పండిన ధనిక రాష్ట్రంలో సర్కార్ బడుల్లో విద్యార్థులు అన్నం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు మెస్‌చార్జీల చెల్లింపులో జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసాలమర్రిలో రూ.3 కోట్లతో విందు, ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే కేసీఆర్ మెస్ చార్జీలు చెల్లించలేరా? అని సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రూ.1.7 కోట్ల టన్నుల ధాన్యం పండిన ధనిక రాష్ట్రంలో సర్కార్ బడుల్లో విద్యార్థులు అన్నం లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పొట్టలు నిండాలి.. మా పొట్టలు ఎండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- mess charges
Next Story






