- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎస్పీ కోసం కృషి చేయండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు
<p>దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో గల దండు మల్కాపూర్, లింగోజిగూడెం గ్రామాలలో బీఎస్పీ పార్టీ జెండాను.. రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. బుధవారం రాత్రి డప్పు చప్పులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు స్థానిక బీఎస్పీ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బీఎస్పీ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా […]</p>

దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో గల దండు మల్కాపూర్, లింగోజిగూడెం గ్రామాలలో బీఎస్పీ పార్టీ జెండాను.. రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. బుధవారం రాత్రి డప్పు చప్పులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు స్థానిక బీఎస్పీ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బీఎస్పీ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జీ కొండమడుగు రాజు, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జీ పల్లె లింగస్వామి, నియోజకవర్గ కోశాధికారి కత్తుల పరమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ కత్తుల పద్మ, కొకన్వీనర్ గాదె సంతోష్, సీనియర్ నాయకులు గడ్డం కృష్ణ, చౌటుప్పల్ మండల మున్సిపాలిటీ అధ్యక్షులు ఆనంగల చిరంజీవి, బలికే నర్సింహా, మండల మహిళా అధ్యక్షురాలు సుక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు.






