మాస్కు లేని వారికి ఫైన్.. ఏకంగా రూ. 54 కోట్లు

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో మాస్కు అనేది తప్పనిసరి అయింది. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం ద్వారా కరోనాను అదుపు చేయవచ్చు. కానీ కొంతమంది ఇప్పటికీ మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇంటి నుంచి బయటికి వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టిన ప్రభుత్వాలు.. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాయి. ఇలా మాస్కు ధరించని వారి నుంచి జరిమానాల ద్వారా గత ఏడాది కాలంలో ముంబై అధికారులు రూ. 54 కోట్లు వసూలు చేశారు. ఈ [&hellip;]</p>

మాస్కు లేని వారికి ఫైన్.. ఏకంగా రూ. 54 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో మాస్కు అనేది తప్పనిసరి అయింది. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం ద్వారా కరోనాను అదుపు చేయవచ్చు. కానీ కొంతమంది ఇప్పటికీ మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇంటి నుంచి బయటికి వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టిన ప్రభుత్వాలు.. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాయి.

ఇలా మాస్కు ధరించని వారి నుంచి జరిమానాల ద్వారా గత ఏడాది కాలంలో ముంబై అధికారులు రూ. 54 కోట్లు వసూలు చేశారు. ఈ విషయాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు తాజాగా వెల్లడించారు. మాస్కులు ధరించని 26.87 లక్షల మంది నుంచి జరిమానాల ద్వారా రూ.54 కోట్లు వసూలు చేశామన్నారు.

Next Story