- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప స్టీల్ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కడప స్టీల్ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్ తెలిపారు. స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.250కోట్లు కేటాయించగా ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.72.36 కోట్లు విడుదల చేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కడప స్టీల్ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్ తెలిపారు. స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.250కోట్లు కేటాయించగా ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.72.36 కోట్లు విడుదల చేసింది.
Next Story






