- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.399కే కరోనా కిట్.. 3గంటల్లోనే ఫలితం
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతి చవకైన కరోనా కిట్ అందుబాటులకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ రామగోపాల్ రావు సారథ్యంలో ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు దీనిని రూపొందించారు. ఈ కిట్ ధర రూ.399 గా నిర్ణయించారు. ల్యాబ్ ఛార్జీలు కలుపుకుని ఒక్కొ టెస్టుకు రూ.650కు మించదు. ఫలితం కూడా కేవలం 3గంటల వ్యవధిలో వెల్లడవుతుంది. ఈ కరోస్యూర్ టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్, డీజీసీఐ ఆమోదం కూడా లభించింది. ఆర్టీపీసీఆర్ పద్ధతిలో ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
ప్రపంచంలోనే అతి చవకైన కరోనా కిట్ అందుబాటులకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ రామగోపాల్ రావు సారథ్యంలో ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు దీనిని రూపొందించారు. ఈ కిట్ ధర రూ.399 గా నిర్ణయించారు. ల్యాబ్ ఛార్జీలు కలుపుకుని ఒక్కొ టెస్టుకు రూ.650కు మించదు. ఫలితం కూడా కేవలం 3గంటల వ్యవధిలో వెల్లడవుతుంది. ఈ కరోస్యూర్ టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్, డీజీసీఐ ఆమోదం కూడా లభించింది. ఆర్టీపీసీఆర్ పద్ధతిలో ఈ కిట్ ద్వారా పరీక్షలు చేయవచ్చును.
Next Story






