- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గుట్కా సీజ్.. ఎక్కడంటే?
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. డీసీఎం వ్యాన్‌లో 100 సంచుల్లో తరలిస్తున్న గుట్కాను రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అంచనా. హిమాయత్‌సాగర్ టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా.. గుట్కాను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. డీసీఎం వ్యాన్‌లో 100 సంచుల్లో తరలిస్తున్న గుట్కాను రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అంచనా. హిమాయత్‌సాగర్ టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా.. గుట్కాను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






