- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీ హబ్‌కు రూ.2కోట్ల సీడ్ ఫండ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: వీ హబ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ కోసం స్మార్ట్ ఫార్మా- ది క్లౌడ్ బేస్డ్ ఎస్ఏఏఎస్ స్టార్టప్ రూ.2కోట్లు సీడ్ ఫండ్‌ను సమకూర్చింది. స్టార్టప్స్‌కి ఫండింగ్ గ్యాప్ లేకుండా ఫార్మా స్యూటికల్ సప్లయి చైన్‌ను కొనసాగించేందుకు ముందుకొచ్చిన కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. వీ హబ్ ఫండింగ్ కొరత లేకుండా ప్రోత్సాహకరంగా పని చేస్తున్నదని, ఇన్నోవేటివ్ ఉత్పత్తుల ఆవిష్కరణకు తోడ్పాటునందిస్తుందన్నారు. వీహబ్ ప్రతినిధి సాకేత మాట్లాడుతూ.. వీ హబ్ మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు అత్యద్భుతమైన వేదికగా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: వీ హబ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ కోసం స్మార్ట్ ఫార్మా- ది క్లౌడ్ బేస్డ్ ఎస్ఏఏఎస్ స్టార్టప్ రూ.2కోట్లు సీడ్ ఫండ్‌ను సమకూర్చింది. స్టార్టప్స్‌కి ఫండింగ్ గ్యాప్ లేకుండా ఫార్మా స్యూటికల్ సప్లయి చైన్‌ను కొనసాగించేందుకు ముందుకొచ్చిన కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. వీ హబ్ ఫండింగ్ కొరత లేకుండా ప్రోత్సాహకరంగా పని చేస్తున్నదని, ఇన్నోవేటివ్ ఉత్పత్తుల ఆవిష్కరణకు తోడ్పాటునందిస్తుందన్నారు. వీహబ్ ప్రతినిధి సాకేత మాట్లాడుతూ.. వీ హబ్ మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు అత్యద్భుతమైన వేదికగా కొనియాడారు. కేవలం ఇంక్యుబేషన్ కేంద్రంగానే కాకుండా టెక్నికల్ మెంటర్‌గా, గ్లోబల్ మార్కెట్ కల్పనకు మార్గంగా దోహదపడుతుందన్నారు.
Next Story






