- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కింగ్ రూల్స్ బ్రేక్.. రూ.లక్ష జరిమానా : జీహెచ్ఎంసీ
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పార్కింగ్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు వేర్వేరు షాపింగ్‌మాల్, కాంప్లెక్స్‌లపై రూ. లక్ష జరిమానాను జీహెచ్ఎంసీ విధించారు. తన వద్ద నుంచి పార్కింగ్ ఫీజు రూ.30 వసూలు చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. అమీర్ పేటలోని పావని ప్రెస్టేజీ. కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. ఈ నెల 28న అహుజా ఎస్టేట్ లోని న్యూ సంతోష్ దాబాలో కొనుగోలు చేసినప్పటికీ పార్కింగ్ ఫీజు తీసుకున్నారని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పార్కింగ్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు వేర్వేరు షాపింగ్‌మాల్, కాంప్లెక్స్‌లపై రూ. లక్ష జరిమానాను జీహెచ్ఎంసీ విధించారు. తన వద్ద నుంచి పార్కింగ్ ఫీజు రూ.30 వసూలు చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. అమీర్ పేటలోని పావని ప్రెస్టేజీ. కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. ఈ నెల 28న అహుజా ఎస్టేట్ లోని న్యూ సంతోష్ దాబాలో కొనుగోలు చేసినప్పటికీ పార్కింగ్ ఫీజు తీసుకున్నారని మరొక ఫిర్యాదు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ అహుజా ఎస్టేట్ పైనా రూ.50 వేల జరిమానా విధించింది.

Next Story






