- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.10 పైసలకే బిర్యానీ.. కిలోమీటర్ల మేర క్యూలైన్!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్రాండ్‌గా బిర్యానీ వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు వ్యాపారులు భారీగా ఆఫర్లు ప్రకటించారు.తిరుచ్చి, మధురై, దిండిగల్, చెన్నైలో రూ.10పైసలకే బిర్యానీ అమ్మకాలు జరుపుతున్నారు. ఆఫర్లును చూసి జనాలు భారీగా ఎగబడుతున్నారు.అంతేకాకుండా కిలోమేటర్ల మేర క్యూ లైన్లలో జనాలు బారులు తీరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్రాండ్‌గా బిర్యానీ వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు వ్యాపారులు భారీగా ఆఫర్లు ప్రకటించారు.తిరుచ్చి, మధురై, దిండిగల్, చెన్నైలో రూ.10పైసలకే బిర్యానీ అమ్మకాలు జరుపుతున్నారు.
ఆఫర్లును చూసి జనాలు భారీగా ఎగబడుతున్నారు.అంతేకాకుండా కిలోమేటర్ల మేర క్యూ లైన్లలో జనాలు బారులు తీరారు.
Next Story






