- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంథిల్‌కు ‘ఆర్ఆర్ఆర్’టీం బర్త్ డే విషెస్
by Shyam |
<p>దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సై, మగధీర, అరుంధతి, చత్రపతి, ఈగ, బాహుబలి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. బుధవారం సెంథిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా సెంథిల్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ‘‘మీ లెన్స్‌తో మేజిక్ క్రియేట్ చేస్తారు. ఆ మేజిక్‌ను చూడటానికి ఆగలేకపోతున్నాం’’ అని యూనిట్ ట్వీట్ చేసింది.</p>

X
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సై, మగధీర, అరుంధతి, చత్రపతి, ఈగ, బాహుబలి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. బుధవారం సెంథిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా సెంథిల్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ‘‘మీ లెన్స్‌తో మేజిక్ క్రియేట్ చేస్తారు. ఆ మేజిక్‌ను చూడటానికి ఆగలేకపోతున్నాం’’ అని యూనిట్ ట్వీట్ చేసింది.
Next Story






