- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కపిల్ శర్మ షో’లో సందడి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీం.. వీడియో వైరల్
<p>దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా 2022 జనవరి 7న విడుదలకానున్న ఈ మల్టీస్టారర్ మూవీ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హిందీ ‘కపిల్ శర్మ షో’కు హాజరైన రాజమౌళీ, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తమ మాటలు, జోకులతో అభిమానులను మురిపించారు. అంతేకాదు హీరోలిద్దరూ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అయితే ఈ వీడియోను […]</p>

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా 2022 జనవరి 7న విడుదలకానున్న ఈ మల్టీస్టారర్ మూవీ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హిందీ ‘కపిల్ శర్మ షో’కు హాజరైన రాజమౌళీ, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తమ మాటలు, జోకులతో అభిమానులను మురిపించారు. అంతేకాదు హీరోలిద్దరూ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనీ టీవీ.. ‘తారక్ రామ్ చరణ్ నాటు నాటు పాటకు ఎలా డ్యాన్స్ చేశారో.. అచ్చం అలాగే కపిల్ శర్మ టీం కూడా స్టేజ్‌పైన స్టెప్పులేశారు’ అని రాసుకొచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ వారంలో హిందీ ‘బిగ్ బాస్ 15’ హౌజ్‌లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
@Krushna_KAS aur @kikusharda ka @tarak9999 aur @AlwaysRamCharan ke saath ye nacho nacho dance kaisa laga? Aisi hi masti lekar aa rahi hai #RRR ki team #TheKapilSharmaShow par jald hi! pic.twitter.com/qo9NSOlxaJ
— sonytv (@SonyTV) December 23, 2021






