- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర హోంశాఖకు RRR కుమారుడు భరత్ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ 12 పేజీల లేఖ రాశారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీస్ కస్టడీలో తన తండ్రిని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైన ఫొటోలను లేఖతో పాటు పంపించారు. పోలీసుల దెబ్బలకు కాలికి గాయమైందని, సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని భరత్ లేఖలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ 12 పేజీల లేఖ రాశారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీస్ కస్టడీలో తన తండ్రిని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైన ఫొటోలను లేఖతో పాటు పంపించారు.
పోలీసుల దెబ్బలకు కాలికి గాయమైందని, సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని భరత్ లేఖలో పేర్కొన్నారు. అవి పోలీసులు కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలేనని భరత్ ఆరోపించారు.
Next Story






