- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RRR ప్రొడ్యూసర్‌కు పాజిటివ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: భారీ అంచనా మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా, తెలుగు మూవీ RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్యులు సైతం ధృవీకరించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలగా… తాజాగా ఆ నిర్మాతకు కూడా కరోనా వైరస్ సోకడంతో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ సాగుతోంది. కాగా సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన పలువురికి కరోనా సోకడం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారీ అంచనా మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా, తెలుగు మూవీ RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్యులు సైతం ధృవీకరించారు.
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలగా… తాజాగా ఆ నిర్మాతకు కూడా కరోనా వైరస్ సోకడంతో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ సాగుతోంది. కాగా సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన పలువురికి కరోనా సోకడం తెలిసిందే.
Next Story






