- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరు ఘన విజయం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించారు. 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించారు. 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా చిత్తు చిత్తుగా ఓడింది.
Next Story






