- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 28వ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే ఆరు మ్యాచులు ఆడిన కేకేఆర్ నాలుగింట్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. బెంగళూరు కూడా 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసింది. ఇక సమజ్జీవుల పోరులో విజయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 28వ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే ఆరు మ్యాచులు ఆడిన కేకేఆర్ నాలుగింట్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. బెంగళూరు కూడా 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసింది. ఇక సమజ్జీవుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే.
Next Story






